అమెరికన్లు మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య జరిగినచారిత్రక భేటీపైనే కాకుండా ఓ రకూన్(పిల్లిని పోలిన జీవి) గురించి కూడా విపరీతంగా చర్చించారు. ఎందుకంటే అది చేసిన విన్యాసం అటువంటింది. ఆ రకూన్ సెయింట్ పాల్ మిన్నెసోటాలోని యూబీఎస్ భవనాన్ని స్పైడర్ మ్యాన్‌లా ఎక్కడానికి ప్రయత్నించింది
అందరి దృష్టిని ఆకర్షించిన రకూన్
Published Wed, Jun 13 2018 12:28 PM | Last Updated on Thu, Mar 21 2024 5:19 PM