అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం రివాల్వర్ మిస్ ఫైర్ అయింది. విధుల్లో ఉన ఏఎస్‌ఐ రివాల్వర్‌ను సరిచేస్తుండగా బుల్లెట్‌లు దూసుకు వచ్చాయి. దీంతో సంఘటనా ప్రదేశంలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్‌లు గాయపడ్డారు.
వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.