సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన నియమాకాలు చేపట్టింది. అందులో భాగంగా ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీగా భరత్ రెడ్డిని.. రైతు సాధికార సంస్థ సీఈవోగా అరుణ్ కుమార్‌ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Published Wed, Jun 26 2019 8:26 PM | Last Updated on Wed, Jun 26 2019 8:31 PM