వైఎస్ జగన్కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు విజ్ఞప్తి | BJPmla vishnu kumar raju appeals to ys jagan mohan reddy on assembly | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు విజ్ఞప్తి

Published Fri, Mar 20 2015 10:28 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

వైఎస్ జగన్కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు విజ్ఞప్తి - Sakshi

వైఎస్ జగన్కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు విజ్ఞప్తి

హైదరాబాద్ :  ప్రతిపక్షం లేకుండానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సభ ప్రారంభం అయిన సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రతిపక్షం అనేది సభలో ఉండాలన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నుంచి అసెంబ్లీకి హాజరు కావాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకు రావాలని, సభకు గైర్హాజరు కావటంపై పునరాలోచన చేయాలని విష్ణుకుమార్ రాజు సభాముఖంగా వైఎస్ జగన్ను కోరారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement