తిరుమలలో కారు కలకలం | bomb disposal squad checking at Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కారు కలకలం

Published Tue, Mar 11 2014 8:04 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

bomb disposal squad  checking  at Tirumala

తిరుమల: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అనుమానాస్పద పరిస్థితుల్లో కారు కనిపించడంతో కలకలం రేగింది. యాత్రికుల వసతి సముదాయం వద్ద రెండు నెలలుగా ఓ కారును ఆపి ఉంచారు. ఈ విషయం భద్రతాధికారుల దృష్టికి రావడంతో బాంబు డిస్పోజల్ స్వ్కాడ్ సిబ్బందిని రంగంలోకి దింపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం బయట వ్యాపిండంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement