సీబీఐ కేసులకు బయపడే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ డైరెక్షన్‌లో పని చేస్తున్నారని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు.
అనంతపురం: సీబీఐ కేసులకు బయపడే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ డైరెక్షన్‌లో పని చేస్తున్నారని కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు సమైక్య ముసుకులో విభజనకు సహకరిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే సత్తా ఒక్క వైఎస్ జగన్‌కే ఉందని ఆయన అన్నారు.