రుణమాఫీపై 4న సీఎం ప్రకటన: ప్రత్తిపాటి | chandrababu to release statement on farm loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై 4న సీఎం ప్రకటన: ప్రత్తిపాటి

Published Tue, Dec 2 2014 6:58 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రుణమాఫీపై 4న సీఎం ప్రకటన: ప్రత్తిపాటి - Sakshi

రుణమాఫీపై 4న సీఎం ప్రకటన: ప్రత్తిపాటి

హైదరాబాద్: వ్యవసాయ రుణాల మాఫీపై ఈనెల 4న సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 20 శాతం నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, మిగిలిన మొత్తారికి సర్టిఫికెట్లు జారీచేస్తామని చెప్పారు. అర్హులైన వారికి ముందుగా నగదు జమ చేస్తామన్నారు. వివరాలు సమర్పించేందుకు మరింత ఇచ్చామని చెప్పారు.

82 లక్షల ఖాతాలకు గానూ ఇప్పటికి 43 లక్షల ఖాతాలకు సంబంధించిన వివరాలు మాత్రమే అందాయని వెల్లడించారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.  రూ. 50 వేలలోపు రుణం ఉన్నవారిని దీన్ని వర్తింపజేయాలా, వద్దా అనే దానిపై గురువారం ప్రకటన చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement