స్థిరాస్తి కోసం ఇరువర్గాల ఘర్షణ | clashes between two groups for the property | Sakshi
Sakshi News home page

స్థిరాస్తి కోసం ఇరువర్గాల ఘర్షణ

Published Sun, Mar 1 2015 5:03 PM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

clashes between two groups for the property

నెల్లూరు: స్థిరాస్తి కోసం ఇరువర్గాల మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా పల్లెకూరు మండలం తాల్వాయిపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసిన స్థానిక ఎస్సై శివశంకర్రావు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. కాగా, ఈ ఆస్తి తగాదాల విషయం ఇప్పటికే కోర్టులో నలుగుతూ ఉందని సమాచారం.
(పల్లెకూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement