ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఈ–పాస్‌ యంత్రాలు | E-pass michine's in rtc busses | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఈ–పాస్‌ యంత్రాలు

Published Mon, Dec 12 2016 3:20 AM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM

ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఈ–పాస్‌ యంత్రాలు - Sakshi

ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఈ–పాస్‌ యంత్రాలు

సాక్షి, అమరావతి : ఆర్టీసీలో నగదు రహిత కార్యకలాపాల్ని ప్రోత్సహించేందుకు గాను ఆర్డినరీ సర్వీసుల నుంచి ఏసీ సర్వీసుల్లో ఈ–పాస్‌ యంత్రాలు వినియోగించనున్నట్లు యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. క్రెడిట్, డెబిట్, రూపే కార్డులతో టిక్కెట్లకు చెల్లింపులు జరిపేలా స్వైపింగ్‌ యంత్రాలను వాడనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం 16 వేల యంత్రాలను సమకూరుస్తున్నట్లు ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి మూర్తి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement