15 ఇళ‍్లు దగ‍్ధం...70 మేకలు సజీవదహనం | fire accident in vijayanagaram district | Sakshi
Sakshi News home page

15 ఇళ‍్లు దగ‍్ధం...70 మేకలు సజీవదహనం

Published Mon, Dec 18 2017 11:46 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in vijayanagaram district

సాక్షి, విజయనగరం: భోగాపురం పంచాయతీ వనుంపేటలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 15 ఇళ్లు దగ‍్ధం కాగా, మంటల్లో చిక్కుకుని 70 మేకలు సజీవదహనమయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స‍్థలానికి చేరుకున‍్న అగ్నిమాపక సిబ‍్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ అస్తినష‍్టం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement