గూడ్స్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం | fire occured in goods train and all passengers are safe | Sakshi
Sakshi News home page

గూడ్స్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం

Published Tue, Aug 11 2015 6:13 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

fire occured in goods train and all passengers are safe

టెక్కలి(శ్రీకాకుళం జిల్లా): వేగంగా వెళ్తున్న గూడ్స్ రైలులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మంగళవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం నౌపడ రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. గూడ్స్ రైలులో మంటల చెలరేగడంతో పైలట్ వెంటనే అప్రమత్తమైన రైలును నిలిపివేశాడు. దీంతో రైల్వే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మంటలను అదుపుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement