కలెక్టర్కు బంగారు నిక్షేపాల సమాచారం | Gold deposits Information to Collector | Sakshi
Sakshi News home page

కలెక్టర్కు బంగారు నిక్షేపాల సమాచారం

Published Sat, Jun 28 2014 7:24 PM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

Gold deposits Information to Collector

అనంతపురం: ఓ వృద్ధుడు తన ఇంట్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. పుట్లూరు మండలం ఎన్‌.తిమ్మాపురం గ్రామానికి చెందిన  వెంకట కొండయ్య  అనే వృద్ధుడు ఈ విషయమై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు.

తన ఇంట్లో ఉన్న నిధులను వెలికితీసి ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన కోరారు.  కలెక్టర్ ఆదేశాల మేరకు  ఎమ్మార్వో, పోలీసులు ఆ వృద్ధుడి ఇంటిని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement