సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ కళాశాలలుగా మారుస్తాం | Govt hostels converted into residential colleges, says Ravela Kishore babu | Sakshi
Sakshi News home page

సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ కళాశాలలుగా మారుస్తాం

Published Sun, Nov 23 2014 11:03 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ కళాశాలలుగా మారుస్తాం - Sakshi

సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ కళాశాలలుగా మారుస్తాం

విజయవాడ: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను దశలవారీగా రెసిడెన్షియల్ కళాశాలలుగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబు వెల్లడించారు. ఆదివారం కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజీగూడెం సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ను రావెల తనిఖీ చేశారు.

అనంతరం రావెల మాట్లాడుతూ... వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ హాస్టళ్లకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తామని చెప్పారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800 -425- 1352 కు కాల్ చేయాలని హాస్టల్ విద్యార్థులకు రావెల సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement