టీటీడీ మానవసేవ చేస్తోంది: నారాయణ | Human service is ttd: Narayana | Sakshi
Sakshi News home page

టీటీడీ మానవసేవ చేస్తోంది: నారాయణ

Published Thu, May 7 2015 2:04 AM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM

టీటీడీ మానవసేవ చేస్తోంది: నారాయణ - Sakshi

టీటీడీ మానవసేవ చేస్తోంది: నారాయణ

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మానవసేవ చేస్తోంద ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.  తిరుమలలోని నిత్యాన్నప్రసాద భవనంలో ఆయన బుధవారం రాత్రి ఉచిత అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులతో పాటు ఇతర ఆలయ కేంద్రాల్లో రోజుకు లక్షలాది మందికి  అన్నప్రసాదాలు అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి చోట యాత్రికులకు వడ్డించే అవకాశం తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement