చౌడేశ్వరి దేవి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే | MLA Balanagi Reddy visits Chowdeshwari devi Temple | Sakshi
Sakshi News home page

చౌడేశ్వరి దేవి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Published Fri, Aug 28 2015 3:31 PM | Last Updated on Fri, Oct 5 2018 6:24 PM

MLA Balanagi Reddy visits Chowdeshwari devi Temple

కోస్గి (కర్నూలు) : కర్నూలు జిల్లా కోస్గి మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్పవాలకు మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement