నోట్ల కష్టాలపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు | mp kvp ramachandra rao complaint to NHRC over currency problems | Sakshi
Sakshi News home page

నోట్ల కష్టాలపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

Published Mon, Nov 21 2016 7:10 PM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

నోట్ల కష్టాలపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు - Sakshi

నోట్ల కష్టాలపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

న్యూఢిల్లీ : ప్రజల కష్టార్జితాన్ని అవసరాలకు సకాలంలో వినియోగించనివ్వకుండా నోట్ల రద్దుతో రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడిచారంటూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ)లో సోమవారం ఫిర్యాదు చేశారు.

నోట్ల రద్దుతో సమస్యలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకు వీలుగా ఆర్థిక శాఖకు తగు మార్గదర్శకాలు జారీ చేయాలని కేవీపీ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement