'నా భార్యపై మున్సిపల్ ఛైర్మన్ అనైతిక ప్రవర్తన' | municipal chairman behaving indecently with my wife, alleges hotel owner | Sakshi
Sakshi News home page

'నా భార్యపై మున్సిపల్ ఛైర్మన్ అనైతిక ప్రవర్తన'

Published Fri, Jul 11 2014 11:52 AM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM

municipal chairman behaving indecently with my wife, alleges hotel owner

మున్సిపల్ ఛైర్మన్ పేట రాధారెడ్డి తన భార్య పట్ల అనైతికంగా ప్రవర్తించారని శ్రీకాళహస్తిలోని శరవణభవన్ హోటల్ యజమాని మనోహరన్ ఆరోపించారు. తమ హోటల్ను ఆయన లాక్కోవాలని చూస్తున్నట్లు మనోహరన్ దంపతులు తెలిపారు.

తమకు వాస్తవానికి 30 ఏళ్ల లీజు ఒప్పందం ఉన్నా, ఇప్పటికిప్పుడే ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని, తమ అనుచరులతో రాధారెడ్డి పదే పదే దాడులు చేయిస్తున్నారని మనోహరన్ వాపోయారు. మహిళ అని కూడా చూడకుండా తన భార్యపట్ల రాధారెడ్డి అనైతికంగా ప్రవర్తించాడని ఆయన ఆరోపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement