పోలవరంపై విచారణ చేపట్టిన ఎన్‌జీటీ | NGT orders to probe 'dump' villages near polavaram | Sakshi
Sakshi News home page

పోలవరంపై విచారణ చేపట్టిన ఎన్‌జీటీ

Published Fri, Mar 10 2017 12:52 PM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM

NGT orders to probe 'dump' villages near polavaram

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టింది. ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల్లో డంపింగ్‌పై తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు సెంట్రల్‌ పొల్యూషన్‌ బోర్డు, పర్యావరణశాఖలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement