ముగ్గురు డిఎస్పిలకు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు | Non Bailable Arrest Warrants to three DSPs | Sakshi
Sakshi News home page

ముగ్గురు డిఎస్పిలకు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు

Published Tue, Feb 11 2014 6:01 PM | Last Updated on Wed, Oct 17 2018 6:31 PM

Non Bailable Arrest Warrants to three DSPs

కడప(వైఎస్ఆర్ జిల్లా): ముగ్గురు డిఎస్పిలకు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. జాన్‌ మనోహర్‌, మునిరామయ్య, కోసల రామ్లకు కడప కోర్టు ఈ వారెంట్లు జారీ చేసింది.
 
ఈ ముగ్గురు డీఎస్పిలు ఒక ఎస్సీ ఎస్టీ కేసులో కోర్టుకు హాజరు కాలేదు. దాంతో కోర్టు వారికి నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement