ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ | Notification issued for IIIT admissions | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్

Published Mon, May 19 2014 2:34 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM

Notification issued for IIIT admissions

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని బాసర, ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది.  3 వేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించే నోటిఫికేషన్ ను ఆర్జేయూకేటీ వైస్ ఛాన్సలర్ రాజ్ కుమార్ విడుదల చేశారు. 
 
జూన్ నెల 21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందని, జూన్‌ 16 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు.  జూలై 8న విద్యార్థుల ఎంపిక, జూలై 23, 24 కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. జూలై 28న తరగతులు ప్రారంభిస్తామని వీసీ ఓ ప్రకటనలో తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement