'తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే అప్పుడాలోచిస్తా' | Rayapati sambasivarao to approach Supreme Court against state bifurcation | Sakshi
Sakshi News home page

'తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే అప్పుడాలోచిస్తా'

Published Wed, Mar 5 2014 2:39 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే అప్పుడాలోచిస్తా' - Sakshi

'తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే అప్పుడాలోచిస్తా'

గుంటూరు : రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ బహిష్కత ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనను బహిష్కరించిందని, ఒకవేళ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచిస్తానన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కొత్తపార్టీ రాబోతుందని, ఆ పార్టీ తరపునే గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని రాయపాటి తెలిపారు. కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ సీమాంధ్ర ద్రోహి అని ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement