నందిగామలో టీడీపీకి షాక్‌ | Shock To TDP In Nandigama Constituency | Sakshi
Sakshi News home page

నందిగామలో టీడీపీకి షాక్‌

Published Fri, Feb 22 2019 7:16 PM | Last Updated on Fri, Feb 22 2019 7:48 PM

Shock To TDP In Nandigama Constituency - Sakshi

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో టీడీపీకి షాక్‌ తగిలింది. జీడీఎంఎం కాలేజీ అధినేత గురవిందపల్లి ప్రసాద్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వి.విజయసాయి రెడ్డి, గురవిందపల్లి ప్రసాద్‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ మొండితోక​ అరుణ్‌ కుమార్‌, నందిగామ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement