
శ్రీకాకుళం :ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం నుంచి జగనన్నను ఫాలో అవుతున్నారు పాలకొండ పట్టణానికి చెందిన రాగోలు ప్రసన్న. యాత్ర ప్రారంభం నుంచి ఇప్పటివరకు వివిధ పత్రికల నుంచి క్లిప్పింగ్‌లు సేకరించి 12 ఆల్బమ్‌లు తయారు చేశారు. ఆ ఆల్బమ్‌లను జగన్‌కు చూపించి మురిసిపోయారు. తనపై చూపిన అభిమానానికి జగన్ ఆనందం వ్యక్తం చేశారు.