వైఎస్ఆర్సీపీ నిర్ణయం అభినందనీయం: కాల్వ | tdp leader praises ysrcp over mlc elections | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ నిర్ణయం అభినందనీయం: కాల్వ

Published Sat, Jun 13 2015 2:46 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

వైఎస్ఆర్సీపీ నిర్ణయం అభినందనీయం: కాల్వ - Sakshi

వైఎస్ఆర్సీపీ నిర్ణయం అభినందనీయం: కాల్వ

ఎమ్మెల్సీ ఎన్నికలలో బలం లేని చోట్ల పోటీకి దూరంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అయితే.. కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీకి తగినంత బలం లేకపోయినా ఎందుకు పోటీకి నిలబడ్డారన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు.

 

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తగినంత బలం లేకపోయినా పోటీకి దిగడం.. ఓటుకు నోటు కుంభకోణం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement