ప్రయోజనం కల్పించండి | Teachers Unions meet YS Jagan In Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

ప్రయోజనం కల్పించండి

Published Tue, Nov 20 2018 6:34 AM | Last Updated on Tue, Nov 20 2018 6:34 AM

Teachers Unions meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

ప్రతిపక్ష నేతకు వినతిపత్రం అందజేస్తున్న విద్యార్థినులు, ఉపాధ్యాయులు

విజయనగరం :ప్రైవేటు స్కూళ్లలో చదివే పేద విద్యార్థులెంతో మంది ఉన్నారు. వారికి మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పుస్తకాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు పాఠశాలల్లో కూలీల పిల్లలు కూడా చదివించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వారికి ఈ అవకాశాలు కనుమరుగయ్యాయి. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ అవకాశాలు కల్పించాలి.
– తిరుమల సాయి విద్యార్థులు,ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement