29 నుంచి టీటీడీ మొబైల్‌యాప్‌ | TTD Mobile App for 29rh march | Sakshi
Sakshi News home page

29 నుంచి టీటీడీ మొబైల్‌యాప్‌

Published Fri, Mar 17 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

29 నుంచి టీటీడీ మొబైల్‌యాప్‌

29 నుంచి టీటీడీ మొబైల్‌యాప్‌

సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనం, ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థను భక్తులకు మరింత చేరువ చేసేందుకు మొబైల్‌యాప్‌ రూపొందించినట్టు  టీటీడీ ఈవో డాక్టర్‌ డి.సాంబశివరావు గురువా రం ‘సాక్షి’కి తెలిపారు. ఈనెల 29న హేమలంబి నామ ఉగాది పర్వదినం సందర్భంగా యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. టీసీఎస్‌ సహకారంతో టీటీడీ రూపొందించిన ఈ యాప్‌కు సరైన పేరు సూచించాలని భక్తుల ను ఈవో కోరారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోపు   onlineservices @tirumala. org  వెబ్‌సైట్‌కు, వాట్సాప్‌ నంబరు 93993 99399కు తెలియజేయాలని ఈవో కోరారు. ఈ నెల 29న శ్రీవారి ఆలయంలో ఉగాదిని పురస్క రించుకుని ఆస్థానం నిర్వహించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement