ఢిల్లీ పర్యటన వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి బాబు? | What is the story behind the babu delhi tour, Etela Rajender questions babu | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పర్యటన వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి బాబు?

Published Sat, Sep 14 2013 1:48 PM | Last Updated on Sat, Mar 9 2019 4:13 PM

What is the story behind the babu delhi tour, Etela Rajender questions babu

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు న్యూఢిల్లీ పర్యటన వెనకు ఉన్న ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకు తెలపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఆయన తెలుగుతేజం పేరిట యాత్ర చేపట్టారన్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పార్టీలన్నీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాని ఈటెల రాజేంద్ర హితవు పలికారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement