ఏపీలో భారీ వర్షాలు, పంట నష్టంపై వైఎస్ జగన్ ఆరా | ys jagan mohan reddy review meeting with party leaders | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీ వర్షాలు, పంట నష్టంపై వైఎస్ జగన్ ఆరా

Published Mon, Oct 27 2014 10:39 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM

ys jagan mohan reddy review  meeting  with party leaders

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, పంట నష్టంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు.  ఆయన సోమవారం అన్ని జిల్లాల పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపనున్న విషయం తెలిసిందే.  దీనిపై కూడా వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement