మంగళగిరిలో వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం చేపట్టనున్న దీక్షకు జిల్లా నేతలు బయలు దేరారు.
నరసన్నపేట/ఆమదాలవలస : మంగళగిరిలో వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం చేపట్టనున్న దీక్షకు జిల్లా నేతలు బయలు దేరారు. ధర్మాన ప్రసాదరావుతో పాటు పలువురు నేతలు ఆమదాలవలస రైల్వేస్టేషన్‌నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరారు. మరో పది వాహ నాల్లో రోడ్డుమార్గాన వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే ధర్మాన కష్ణదాసు ప్రణాళిక రూపొందించారు.