'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య' | ysrcp leader Parthasarathy condemns krishnarao murder | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య'

Published Mon, Aug 11 2014 8:50 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య' - Sakshi

'ప్రభుత్వం, మంత్రి దేవినేని కలిసి చేసిన హత్య'

విజయవాడ :  గొట్టిముక్కల ఉప సర్పంచ్, వైఎస్ఆర్ సీపీ నేత కృష్ణారావు హత్యను ఆపార్టీ సీనియర్ నేత పార్థసారధి తీవ్రంగా ఖండించారు. కృష్ణారావుకు ప్రాణభయం ఉందని రక్షణ కల్పించాలని గతంలోనే జిల్లా ఎస్పీని కోరామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే ఈ హత్య జరిగిందని పార్థసారధి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం, మంత్రి దేవినేని ఉమా కలిసి  చేసిన హత్య అని ఆయన ఆరోపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement