భారత్‌పై బ్రెగ్జిట్ ప్రభావం ఉండదు: అరవింద్ | Brexit a sad development, but not to affect India: CEA Arvind Subramanian | Sakshi
Sakshi News home page

భారత్‌పై బ్రెగ్జిట్ ప్రభావం ఉండదు: అరవింద్

Published Mon, Jun 27 2016 1:44 AM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

భారత్‌పై బ్రెగ్జిట్ ప్రభావం ఉండదు: అరవింద్

భారత్‌పై బ్రెగ్జిట్ ప్రభావం ఉండదు: అరవింద్

పాట్నా: ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం (బ్రెగ్జిట్) విచారించదగిన పరిణామమే అయినా, దీని ప్రభావం భారత్‌పై ఉండదని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం అన్నారు. భారత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్నారు. పాట్నాలో భారత ఆర్థిక వ్యవస్థపై జరిగిన ఓ సదస్సులో అరవింద్ పాల్గొని మాట్లాడారు. బ్రెగ్జిట్‌తో రాజకీయంగా, ఆర్థికంగా బ్రిటన్, యూరోప్‌లపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement