హాల్కు అసోచామ్ కార్పొరేట్ ఎక్స్ లెన్స్ అవార్డ్ | Govt must up public expenditure to push consumption: Assocham | Sakshi
Sakshi News home page

హాల్కు అసోచామ్ కార్పొరేట్ ఎక్స్ లెన్స్ అవార్డ్

Published Mon, Dec 5 2016 2:12 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

హాల్కు అసోచామ్ కార్పొరేట్ ఎక్స్ లెన్స్ అవార్డ్

హాల్కు అసోచామ్ కార్పొరేట్ ఎక్స్ లెన్స్ అవార్డ్

బెంగళూరు: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు కార్పొరేట్ గవర్నెన్‌‌స ఎక్స్‌లెన్‌‌స అవార్డును అసోచామ్ బహూకరించింది. రూ.500కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన ప్రభుత్వ రంగ అన్‌లిస్టెడ్ కంపెనీ విభాగంలో 2015-16 సంవత్సరానికి గాను ఈ అవార్డును అందించింది. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో హాల్ సీఎండీ టి.సువర్ణరాజుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ఈ అవార్డును అందించారు. కార్పొరేట్ పరిపాలనా పరంగా ఇప్పటికే ఆచరిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలను ఇకపైనా కొనసాగించేందుకు, మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా రాజు పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement