
విశాక లాభం రూ.16 కోట్లు..
విశాక ఇండస్ట్రీస్ జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.13.6 కోట్ల నుంచి రూ.16.6 కోట్లకు ఎగసింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విశాక ఇండస్ట్రీస్ జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే రూ.13.6 కోట్ల నుంచి రూ.16.6 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.321 కోట్ల నుంచి రూ.309 కోట్లకు పడింది.