డబ్బులు డిమాండ్‌ చేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా.. | 3 persons arrest for demanding cash | Sakshi
Sakshi News home page

కాలేజీ యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్‌ చేసి..

Published Tue, Jan 2 2018 3:06 PM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

3 persons arrest for demanding cash - Sakshi

హైద్రాబాద్ : విద్యార్థి సంఘ నాయకులం అని చెప్పి రామంతపూర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాన్ని డబ్బులు డిమాండ్‌ చేసిన యువకులు కటకటాలపాలయ్యారు. వటపల్లి రాజేష్, అజరుద్దీన్, ప్రసాద్ అనే వ్యక్తులు కళాశాల యాజమాన్యాన్ని రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న అంబర్‌పేట్ పోలీసులు ఈ ముగ్గురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement