సాక్షి, కరీంనగర్ : వడ్డీవ్యాపారి, మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు గురువారం కేసు నమోదుచేశారు. కోతి రాంపూర్‌కు చెందిన గట‍్టయ‍్య తీసుకున‍్న అప్పు కింద అక్రమంగా ఇల్లు కబ్జా చేయడంతో అవినీతి నిరోధక చట‍్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర‍్శన గౌడ్ మీడియాకు తెలిపారు.