![Faster Cheat Womens in West Godavari - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/9/faster.jpg.webp?itok=Nq8M52cm)
పశ్చిమగోదావరి, నిడదవోలు రూరల్: యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో మోసగిస్తున్న పాస్టర్‌ను అరెస్ట్ చేశారు. తణుకు సీఐ డీఎస్ చైతన్య కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పెరవలి మండలం కాపవరం గ్రామానికి చెందిన రావూరి ప్రదీప్ పాస్టర్. అదే గ్రామానికి చెందిన ఒక యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి బైక్, ల్యాప్‌ట్యాప్ కొనిపించుకున్నాడు కూడా. నిశ్చితార్థం తరువాత ప్రదీప్ çపరారయ్యాడు. అత్తిలి మండలం పాలూరు గ్రామానికి వెళ్లి అక్కడ పాస్టర్‌గా పనిచేస్తూ అదే గ్రామానికి చెందిన మరో యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశారడు. దీంతో బాధితులిద్దరి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ప్రదీప్‌ను అరెస్ట్ చేసినట్టు సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment