ముగిసిన నౌహీరా షేక్ కస్టడీ | Heera Group Case Nowhera Shaikh Custody Compleats | Sakshi
Sakshi News home page

ముగిసిన నౌహీరా షేక్ కస్టడీ

Published Sat, Feb 23 2019 6:45 PM | Last Updated on Sat, Feb 23 2019 6:51 PM

Heera Group Case Nowhera Shaikh Custody Compleats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  హీరా గ్రూపు సంస్థ అధినేత్రి నౌహీరా షేక్‌ పోలీస్ కస్టడీ పూర్తయింది. 7 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు కస్టడీ అనంతరం ఆమెను  నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు నౌహీరాను 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌ కోసం చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు. సీసీఎస్ పోలీసులు 7 రోజుల కస్టడీలో అనేక విషయాలపై ఆరా తీశారు. దేశ వ్యాప్తంగా అక్రమ డిపాజిట్లు, ఉగ్రవాదులతో ఉన్న లింకులపై ఆరా తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement