బెజవాడలో రివాల్వర్‌ కలకలం | Man Caught With Revolver In Bejawada | Sakshi
Sakshi News home page

బెజవాడలో రివాల్వర్‌ కలకలం

Published Mon, Jul 16 2018 1:00 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man Caught With Revolver In Bejawada - Sakshi

పోలీసులు స్వాధీనం చేసుకున్న రివాల్వర్‌

సాక్షి, విజయవాడ : బెజవాడలో రివాల్వర్‌ కలకలం రేపింది. సోమవారం రమేష్‌ అనే వ్యక్తి దగ్గర రివాల్వర్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌ ఓ కాంట్రాక్టర్‌ వద్ద గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతని వద్దకు రివాల్వర్‌ ఎలా వచ్చిందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement