
వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.
సాక్షి, నల్గొండ : వరసకు వదిన మరిది అయిన ఇద్దరు రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. మృతులు మిర్యాలగూడ మండలం జాలుబాయ్ తండాకు చెందిన ధీరావత్ సాలుకు (28), ధీరావత్ భాస్కర్(28)లుగా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.