తల్లీకూతుళ్లు అదృశ్యం | Mother And Daughter Missing In YSR Kadapa | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్లు అదృశ్యం

Published Tue, Jul 3 2018 12:59 PM | Last Updated on Tue, Jul 3 2018 12:59 PM

Mother And Daughter Missing In YSR Kadapa - Sakshi

రాణి, అమూల్య(ఫైల్‌)

వైస్సార్ , కొండాపురం : మండలంలోని రేగడిపల్లెకు చెందిన పొన్నపాటిరాణి(30), ఆమె కూతురు అమూల్య(రెండున్నరేళ్లు) అదృశ్యమైనట్లు తాళ్ళప్రొద్దుటూరు ఏఎస్‌ఐ ప్రసాద్‌ సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లారని రాణి తండ్రి ఆదినారాయణరెడ్డి పోలీ సులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement