
బూరాడ రాంబాబు
దెందులూరు: సోమవరప్పాడులో మంగళవారం సాయంత్రం మూగ చిన్నారిపై అత్యాచారం చేసిన అదే గ్రామానికి చెందిన బూరాడ రాంబాబును దెందులూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. బుధవారం దెందులూరు ఏఎస్‌ఐ కుమారస్వామి మాట్లాడుతూ బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 376 క్లాజ్–2 ఐ రెడ్‌విత్ 5(11) ఐపీసీ అండర్ సెక్షన్ రెడ్‌విత్ ఆఫ్ 18 ఫోక్‌సో 2012 యాక్ట్ సెక్షన్లుగా కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని గురువారం కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment