
సాక్షి, గుంటూరు : రేపల్లె కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న శంకర్‌ర్రావు అనే ఖైదీ అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ... మృతుడు గత నేలలో జరిగిన మహీవర్ధన్ హత్య కేసులో శంకర్రావు మూడోవ ముద్దాయి ఉన్నాడని పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న శంకర్రావును దగ్గరలోని జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తుండగా, శంకర్రావు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment