వెస్టిండీస్తో టీ20 మ్యాచ్‌లు యప్‌టీవీలో.. | YuppTV bags broadcast rights for india, west indies T-20 series | Sakshi

వెస్టిండీస్తో టీ20 మ్యాచ్‌లు యప్‌టీవీలో..

Published Thu, Aug 25 2016 8:27 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

వెస్టిండీస్తో టీ20 మ్యాచ్‌లు యప్‌టీవీలో..

వెస్టిండీస్తో టీ20 మ్యాచ్‌లు యప్‌టీవీలో..

ఇంటర్‌నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ.. అమెరికా, కెనడా, కరీబియన్ దీవుల్లోని క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. ఈ మేరకు ఇండియా, వెస్టిండీస్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్లను యప్టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి వెల్లడించారు. ఫ్లోరిడా వేదికగా ఆగస్ట్ 27, 28 తేదీలలో ఇండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. యప్‌టీవీ గతంలోనూ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement