సాఫ్‌్టబాల్ పోటీల్లో వరంగల్‌కు మూడో స్థానం
Published Tue, Sep 13 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎన్‌జీ కళాశాలలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, మహిళలు సాఫ్‌్టబాల్ పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో వరంగల్ జట్టు తృతీయ స్థానం సాధించింది. విజేతలకు టీఆర్‌ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి, టోర్నమెంట్ కన్వీనర్ దుబ్బాక నర్సింహారెడ్డి ట్రోఫీలు అందజేశారు.
Advertisement
Advertisement