తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం ఉదయం దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అమిత్‌షా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.