రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు బెళుగుప్ప విద్యార్థులు | Beluguppa State football matches students | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు బెళుగుప్ప విద్యార్థులు

Published Sat, Dec 24 2016 1:02 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Beluguppa State football matches students

బెళుగుప్ప: రాష్ట్ర రాజధాని అమరావతిలో ఈ నెల 27నుంచి జరిగే ఖేల్‌ ఇండియా రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు బెళుగుప్ప ఉన్నత పాఠశాల విద్యార్థులు బి.హేమావతి, ఎన్‌.శ్రియ ఎంపిక అయ్యారని పీడీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోచ్‌ విజయ్‌భాస్కర్‌ వద్ద ప్రత్యేక శిక్షణ పొందిన ఈ విద్యార్థులు ఈ నెల 3న అనంతపురంలో జరిగిన అండర్‌ –17 ఖేల్‌ ఇండియా జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలలో ప్రతిభను చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ విద్యార్థులను శుక్రవారం పాఠశాలలో ఉపాధ్యాయులు హరినాథ్‌రెడ్డి, ఈశ్వరప్ప, శివన్న, నాగభూషణ, బసవరాజు తదితరులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement