బీటెక్‌ ఫస్ట్‌ఇయర్‌ ఫలితాలు విడుదల | btech first year results release | Sakshi
Sakshi News home page

బీటెక్‌ ఫస్ట్‌ఇయర్‌ ఫలితాలు విడుదల

Published Thu, Sep 21 2017 10:23 PM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

btech first year results release

అనంతపురం న్యూసిటీ: బీటెక్‌ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌(ఆర్‌15) రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసినట్లు జేఎన్‌టీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ సి.శశిధర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు ఫలితాలను http://jntuaresults.azurewebsites.net వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement