విదేశీ భాషల్లో డిప్లొమో కోర్సులు | Diploma courses in foreign languages | Sakshi
Sakshi News home page

విదేశీ భాషల్లో డిప్లొమో కోర్సులు

Published Mon, Aug 7 2017 10:52 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

Diploma courses in foreign languages

ఎస్కేయూ: ఆర్డీటీ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు) సహకారంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రెంచ్, జర్మన్‌ భాషల్లో డిప్లొమో కోర్సులు అందించడానికి ఎస్కేయూతో ఆర్డీటీ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్డీటీ ప్రతినిధులు సోమవారం ఎస్కేయూను సందర్శించారు.  ఈ కోర్సులు ఆర్డీటీ నిర్వహిస్తుంది. పరీక్షలు, సర్టిఫికెట్లు ఎస్కేయూ నిర్వహిస్తుంది. ఆర్టీటీ, ఎస్కేయూల మధ్య బుధవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement