పోలీస్‌ కార్యాలయ భవనాలను పరిశీలించిన డీఎస్పీ | DSP observed police offices buildings | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కార్యాలయ భవనాలను పరిశీలించిన డీఎస్పీ

Published Sat, Sep 10 2016 11:10 PM | Last Updated on Fri, May 25 2018 5:52 PM

పోలీస్‌ కార్యాలయ భవనాలను పరిశీలించిన  డీఎస్పీ - Sakshi

పోలీస్‌ కార్యాలయ భవనాలను పరిశీలించిన డీఎస్పీ

కోదాడఅర్బన్‌: త్వరలో కోదాడ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ ఏర్పాటు కానున్నందున నూతనంగా  మండల పరిధిలోని కొమరబండలో ఏర్పాటు చేసే డీఎస్పీ కార్యాలయంతో పాటు అనంతగిరిలో నూతనంగా ఏర్పాటు చేయనున్న పోలీస్‌స్టేషన్‌ భవనాలను శుక్రవారం  సూర్యాపేట డీఎస్పీ సునితామోహన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా భవనాల్లోని వసతులు, కార్యాలయం చేపట్టాల్సిన అంశాలను ఆమె పరిశీలించారు. అయితే అనంతగిరి పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటుకు ఎంపిక చేసిన పాత గ్రామపంచాయతీ కార్యాలయం చిన్నదిగా ఉండడంతో అక్కడ ఉన్న మరో ఇంటిని పరిశీలించారు. ఈ కార్యకక్రమంలో ఆమె వెంట కోదాడ పట్టణ సీఐ రజితారెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ విజయప్రకాశ్‌లున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement