చిత్తూరు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ అనురాథ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్య కేసులో 23 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ లక్ష్మీనాయుడు తెలిపారు. సోమవారం ఆయన ఈ కేసు వివరాలను తెలుపుతూ.. త్వరలోనే అరెస్టైన వారిపై చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చింటు అలియాస్ చంద్రశేఖర్ ఉన్న విషయం తెలిసిందే. ఈ హత్యలకు కుటుంబ, ఆర్థిక తగాదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
మేయర్ దంపతుల హత్యకేసులో 23 మంది అరెస్ట్
Published Mon, Jan 25 2016 1:53 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement